¡Sorpréndeme!

Perni Nani - తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు. మాల వేసుకోని తిరుగుతాడు | Oneindia Telugu

2025-04-07 9 Dailymotion

Perni Nani - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. "కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తారని. తోలు తీస్తా.. తాట తీస్తా అంటారు గాని.. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు అని మండిపడ్డారు ". కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు
Perni Nani Former minister of AP criticized Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan, saying, "When you look at him, he appears like a stranger."
#PerniNani
#PawanKalyan
#CMChandrababu
#AndhraPradesh
#YSJagan
#APPolitics

Also Read

హామీలను డైవర్షన్ చేయటానికి చంద్రబాబు తప్పుడు ప్రచారాలు - పేర్ని నాని :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-false-propaganda-to-divert-promises-perni-nani-427843.html?ref=DMDesc

పేర్ని నాని పై కేసులో కీలక పరిణామం- హైకోర్టు నిర్ణయంతో..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/big-relief-for-ycp-leader-perni-nani-high-court-grants-interim-bail-427629.html?ref=DMDesc

హిట్ లిస్టులో నెక్స్ట్ ఆ ఇద్దరే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-manohar-key-announcement-on-cases-against-illegal-rice-exports-in-the-state-427533.html?ref=DMDesc